ఆదికాండము 17:18
ఆదికాండము 17:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 17ఆదికాండము 17:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము “నీవు ఇష్మాయేలును చల్లగా చూస్తే నాకదే పదివేలు” అని దేవునితో అన్నాడు.
షేర్ చేయి
Read ఆదికాండము 17ఆదికాండము 17:18 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను.”
షేర్ చేయి
Read ఆదికాండము 17