ఆదికాండము 15:18-20
ఆదికాండము 15:18-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే, కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు
షేర్ చేయి
చదువండి ఆదికాండము 15ఆదికాండము 15:18-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను. కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను
షేర్ చేయి
చదువండి ఆదికాండము 15ఆదికాండము 15:18-20 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను. కేనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు
షేర్ చేయి
చదువండి ఆదికాండము 15