గలతీయులకు 6:14
గలతీయులకు 6:14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి యున్నాము.
షేర్ చేయి
Read గలతీయులకు 6గలతీయులకు 6:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడివున్నాము.
షేర్ చేయి
Read గలతీయులకు 6గలతీయులకు 6:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను.
షేర్ చేయి
Read గలతీయులకు 6