గలతీయులకు 1:9
గలతీయులకు 1:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా: మీరు అంగీకరించింది కాక ఎవరైనా ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నట్లయితే, అలాంటివారి మీదికి దేవుని శాపం వచ్చు గాక!
షేర్ చేయి
Read గలతీయులకు 1గలతీయులకు 1:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
షేర్ చేయి
Read గలతీయులకు 1గలతీయులకు 1:9 పవిత్ర బైబిల్ (TERV)
మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
షేర్ చేయి
Read గలతీయులకు 1