గలతీయులకు 1:23-24
గలతీయులకు 1:23-24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు విన్నదల్లా: “ఇంతకు ముందు మనలను హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో, దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని. కనుక వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
షేర్ చేయి
Read గలతీయులకు 1గలతీయులకు 1:23-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.
షేర్ చేయి
Read గలతీయులకు 1గలతీయులకు 1:23-24 పవిత్ర బైబిల్ (TERV)
“ఇదివరలో మనవాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
షేర్ చేయి
Read గలతీయులకు 1