ఎజ్రా 8:23
ఎజ్రా 8:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.
షేర్ చేయి
Read ఎజ్రా 8ఎజ్రా 8:23 పవిత్ర బైబిల్ (TERV)
అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.
షేర్ చేయి
Read ఎజ్రా 8