యెహెజ్కేలు 34:23
యెహెజ్కేలు 34:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
షేర్ చేయి
Read యెహెజ్కేలు 34యెహెజ్కేలు 34:23 పవిత్ర బైబిల్ (TERV)
తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటికి కాపరి అవుతాడు.
షేర్ చేయి
Read యెహెజ్కేలు 34