నిర్గమకాండము 32:14
నిర్గమకాండము 32:14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 32నిర్గమకాండము 32:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 32నిర్గమకాండము 32:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 32నిర్గమకాండము 32:14 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 32