నిర్గమకాండము 2:8
నిర్గమకాండము 2:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది.
షేర్ చేయి
Read నిర్గమకాండము 2నిర్గమకాండము 2:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది.
షేర్ చేయి
Read నిర్గమకాండము 2నిర్గమకాండము 2:8 పవిత్ర బైబిల్ (TERV)
“సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది.
షేర్ చేయి
Read నిర్గమకాండము 2