నిర్గమకాండము 17:15
నిర్గమకాండము 17:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 17నిర్గమకాండము 17:15 పవిత్ర బైబిల్ (TERV)
తర్వాత మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, “యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు పెట్టాడు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 17