ఎఫెసీయులకు 6:20
ఎఫెసీయులకు 6:20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దాని కొరకే నేను రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను దాన్ని ఎలా ప్రకటించాలో అలా దానిని ధైర్యంగా ప్రకటించేలా ప్రార్థించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:20 పవిత్ర బైబిల్ (TERV)
సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6