ఎఫెసీయులకు 6:11
ఎఫెసీయులకు 6:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:11 పవిత్ర బైబిల్ (TERV)
సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 6