ఎఫెసీయులకు 5:8
ఎఫెసీయులకు 5:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒకప్పుడు మీరు చీకటియై యున్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై యున్నారు. కనుక వెలుగు బిడ్డలుగా జీవించండి
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:8 పవిత్ర బైబిల్ (TERV)
ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5