ఎఫెసీయులకు 5:6-7
ఎఫెసీయులకు 5:6-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:6-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:6-7 పవిత్ర బైబిల్ (TERV)
వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 5