ఎఫెసీయులకు 5:16-17
ఎఫెసీయులకు 5:16-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దినాలు చెడ్డవి గనుక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:16-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:16-17 పవిత్ర బైబిల్ (TERV)
ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5