ఎఫెసీయులకు 5:10-11
ఎఫెసీయులకు 5:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:10-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:10-11 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 5