ఎఫెసీయులకు 3:7
ఎఫెసీయులకు 3:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 3ఎఫెసీయులకు 3:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 3ఎఫెసీయులకు 3:7 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 3