ఎఫెసీయులకు 2:19
ఎఫెసీయులకు 2:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దీన్ని బట్టి మీరు ఇక మీదట పరాయి వారు లేక పరదేశులు కారు, కానీ దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2