ఎఫెసీయులకు 2:10
ఎఫెసీయులకు 2:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై యున్నాము.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:10 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 2