ఎఫెసీయులకు 1:1
ఎఫెసీయులకు 1:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, ఎఫెసులో ఉన్న క్రీస్తు యేసునందు నమ్మకస్థులైన, దేవుని పరిశుద్ధ ప్రజలకు వ్రాయునది
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:1 పవిత్ర బైబిల్ (TERV)
దైవేచ్ఛవల్ల యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెసులోని పవిత్రులకు
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 1