ప్రసంగి 12:9
ప్రసంగి 12:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రసంగి జ్ఞానియైయుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
షేర్ చేయి
Read ప్రసంగి 12ప్రసంగి 12:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ ప్రసంగి తెలివైనవాడు. అతడు ప్రజలకు జ్ఞానం బోధించాడు. అతడు బాగా చదివి, సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు.
షేర్ చేయి
Read ప్రసంగి 12