ద్వితీయోపదేశకాండము 28:36
ద్వితీయోపదేశకాండము 28:36 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 28ద్వితీయోపదేశకాండము 28:36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 28ద్వితీయోపదేశకాండము 28:36 పవిత్ర బైబిల్ (TERV)
“మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్క, రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను అక్కడ మీరు పూజిస్తారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 28