ద్వితీయోపదేశకాండము 23:3
ద్వితీయోపదేశకాండము 23:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 23ద్వితీయోపదేశకాండము 23:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అమ్మోనీయులే గాని మోయాబీయులే గాని లేదా వారి సంతతివారే గాని పదితరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించలేరు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 23ద్వితీయోపదేశకాండము 23:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 23ద్వితీయోపదేశకాండము 23:3 పవిత్ర బైబిల్ (TERV)
“అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం కాజాలరు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 23