ద్వితీయోపదేశకాండము 17:18
ద్వితీయోపదేశకాండము 17:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 17ద్వితీయోపదేశకాండము 17:18 పవిత్ర బైబిల్ (TERV)
“ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 17