ద్వితీయోపదేశకాండము 11:12
ద్వితీయోపదేశకాండము 11:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 11ద్వితీయోపదేశకాండము 11:12 పవిత్ర బైబిల్ (TERV)
మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 11