ద్వితీయోపదేశకాండము 1:19
ద్వితీయోపదేశకాండము 1:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 1ద్వితీయోపదేశకాండము 1:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేషు బర్నేయ చేరాం.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 1