దానియేలు 9:5
దానియేలు 9:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము.
షేర్ చేయి
చదువండి దానియేలు 9దానియేలు 9:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము.
షేర్ చేయి
చదువండి దానియేలు 9దానియేలు 9:5 పవిత్ర బైబిల్ (TERV)
“ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం.
షేర్ చేయి
చదువండి దానియేలు 9