అపొస్తలుల కార్యములు 8:23
అపొస్తలుల కార్యములు 8:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వంతో నిండి పాపంలో బంధించబడి ఉన్నావని నాకు కనిపిస్తోంది” అన్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8అపొస్తలుల కార్యములు 8:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8అపొస్తలుల కార్యములు 8:23 పవిత్ర బైబిల్ (TERV)
నీలో దుష్టత్వం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అపవిత్రతకు లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 8