అపొస్తలుల కార్యములు 6:3
అపొస్తలుల కార్యములు 6:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక సహోదరి సహోదరులారా, ఆత్మతో మరియు జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 6అపొస్తలుల కార్యములు 6:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 6అపొస్తలుల కార్యములు 6:3 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 6