అపొస్తలుల కార్యములు 17:30
అపొస్తలుల కార్యములు 17:30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
గతంలో మానవుని అజ్ఞానాన్ని దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కాని ఇప్పుడు ప్రజలందరు ప్రతిచోట పశ్చాత్తాపం పొందాలని ఆయన ఆజ్ఞాపించారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:30 పవిత్ర బైబిల్ (TERV)
గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17