అపొస్తలుల కార్యములు 17:28
అపొస్తలుల కార్యములు 17:28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మరియు మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ స్వంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:28 పవిత్ర బైబిల్ (TERV)
‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 17