అపొస్తలుల కార్యములు 15:32
అపొస్తలుల కార్యములు 15:32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యూదా, సీలలు కూడా ప్రవక్తలు కాబట్టి వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15:32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15:32 పవిత్ర బైబిల్ (TERV)
యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 15