అపొస్తలుల కార్యములు 10:2
అపొస్తలుల కార్యములు 10:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 10అపొస్తలుల కార్యములు 10:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 10అపొస్తలుల కార్యములు 10:2 పవిత్ర బైబిల్ (TERV)
అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్థించేవాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 10