2 తిమోతికి 2:23
2 తిమోతికి 2:23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:23 పవిత్ర బైబిల్ (TERV)
కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు.
షేర్ చేయి
Read 2 తిమోతికి 2