2 తిమోతికి 2:10
2 తిమోతికి 2:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసుక్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.
షేర్ చేయి
Read 2 తిమోతికి 22 తిమోతికి 2:10 పవిత్ర బైబిల్ (TERV)
కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
షేర్ చేయి
Read 2 తిమోతికి 2