2 థెస్సలొనీకయులకు 3:8
2 థెస్సలొనీకయులకు 3:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పనిచేసాము.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 32 థెస్సలొనీకయులకు 3:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 32 థెస్సలొనీకయులకు 3:8 పవిత్ర బైబిల్ (TERV)
అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 3