2 థెస్సలొనీకయులకు 3:10
2 థెస్సలొనీకయులకు 3:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 32 థెస్సలొనీకయులకు 3:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 32 థెస్సలొనీకయులకు 3:10 పవిత్ర బైబిల్ (TERV)
మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.
షేర్ చేయి
Read 2 థెస్సలొనీకయులకు 3