2 సమూయేలు 3:39
2 సమూయేలు 3:39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పట్టాభి షేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడ నైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడుచేయునుగాక.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 32 సమూయేలు 3:39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 32 సమూయేలు 3:39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 32 సమూయేలు 3:39 పవిత్ర బైబిల్ (TERV)
పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 3