2 సమూయేలు 22:30
2 సమూయేలు 22:30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 222 సమూయేలు 22:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 222 సమూయేలు 22:30 పవిత్ర బైబిల్ (TERV)
మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!
షేర్ చేయి
చదువండి 2 సమూయేలు 22