2 కొరింథీయులకు 8:11
2 కొరింథీయులకు 8:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 82 కొరింథీయులకు 8:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 82 కొరింథీయులకు 8:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 82 కొరింథీయులకు 8:11 పవిత్ర బైబిల్ (TERV)
కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి.
షేర్ చేయి
చదువండి 2 కొరింథీయులకు 8