2 కొరింథీయులకు 4:15
2 కొరింథీయులకు 4:15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:15 పవిత్ర బైబిల్ (TERV)
ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 42 కొరింథీయులకు 4:14-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతోకూడిన ఆత్మగలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 4