1 తిమోతికి 6:19
1 తిమోతికి 6:19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ విధంగా రాబోవు కాలానికి దృఢమైన పునాది కాగల ధనాన్ని వారు తమ కొరకు కూర్చుకుంటారు, అప్పుడు వారు నిజమైన జీవాన్ని సంపాదించుకోగలరు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 61 తిమోతికి 6:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 61 తిమోతికి 6:19 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 61 తిమోతికి 6:18-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
షేర్ చేయి
Read 1 తిమోతికి 6