1 తిమోతికి 6:11
1 తిమోతికి 6:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము.
షేర్ చేయి
Read 1 తిమోతికి 61 తిమోతికి 6:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 61 తిమోతికి 6:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.
షేర్ చేయి
Read 1 తిమోతికి 6