1 తిమోతికి 4:14
1 తిమోతికి 4:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 41 తిమోతికి 4:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 41 తిమోతికి 4:14 పవిత్ర బైబిల్ (TERV)
పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు.
షేర్ చేయి
చదువండి 1 తిమోతికి 4