1 పేతురు 4:9-10
1 పేతురు 4:9-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు, దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకొరకు ఉపయోగించాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:9-10 పవిత్ర బైబిల్ (TERV)
సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 41 పేతురు 4:9-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి.
షేర్ చేయి
Read 1 పేతురు 4