1 పేతురు 3:14
1 పేతురు 3:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరొకవేళ, నీతికొరకు శ్రమపడినా, మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి.”
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:14 పవిత్ర బైబిల్ (TERV)
కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.”
షేర్ చేయి
Read 1 పేతురు 3