1 పేతురు 3:10
1 పేతురు 3:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే, “ఎవరు జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడ్డ దానిని పలుకకుండా తమ నాలుకను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 31 పేతురు 3:10 పవిత్ర బైబిల్ (TERV)
లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది: “బ్రతకాలని ఇష్టపడే వాడు, మంచిరోజులు చూడదలచినవాడు, తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
షేర్ చేయి
Read 1 పేతురు 3