1 యోహాను 2:9-10
1 యోహాను 2:9-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తాను వెలుగులో ఉన్నానని చెప్తూ ఒక సహోదరున్ని లేక సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిని అభ్యంతరం కలిగించేది ఏది వారిలో ఉండదు.
షేర్ చేయి
Read 1 యోహాను 21 యోహాను 2:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు.
షేర్ చేయి
Read 1 యోహాను 21 యోహాను 2:9-10 పవిత్ర బైబిల్ (TERV)
తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు.
షేర్ చేయి
Read 1 యోహాను 2