1 యోహాను 1:5
1 యోహాను 1:5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు.
షేర్ చేయి
Read 1 యోహాను 11 యోహాను 1:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం.
షేర్ చేయి
Read 1 యోహాను 11 యోహాను 1:5 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం.
షేర్ చేయి
Read 1 యోహాను 1