1 కొరింథీయులకు 7:4
1 కొరింథీయులకు 7:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 7